PLAY PODCASTS
బుక్ బ్రహ్మ ఫెస్టివల్ - 2025 గురించి,  తాను రాస్తోన్న పుస్తకాల గురించి పతంజలి శాస్త్రి గారు!
Season 1 · Episode 5

బుక్ బ్రహ్మ ఫెస్టివల్ - 2025 గురించి, తాను రాస్తోన్న పుస్తకాల గురించి పతంజలి శాస్త్రి గారు!

Chaaya Books · Mohan

August 13, 202554m 35s

Show Notes

ఈ ఎపిసోడ్లో ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత పతంజలిశాస్త్రి గారు , బుక్ బ్రహ్మ - 2025 గురించి , అక్టోబర్లో ఛాయా పబ్లికేషన్స్ బుక్ బ్రహ్మతో కలిసి నిర్వహించబోతున్న తెలుగు బుక్ బ్రహ్మ ఫెస్టివల్ గురించి , తాను రాస్తున్న పుస్తకాల గురించి మాట్లాడారు .