PLAY PODCASTS
హర్షణీయంలో పి.సత్యవతి గారు
Season 3 · Episode 105

హర్షణీయంలో పి.సత్యవతి గారు

Harshaneeyam · Harshaneeyam

December 23, 202345m 5s

Audio is streamed directly from the publisher (dts.podtrac.com) as published in their RSS feed. Play Podcasts does not host this file. Rights-holders can request removal through the copyright & takedown page.

Show Notes

పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లాకొలకలూరులో జన్మించారు.  ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులు.  ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. చాసో స్ఫూర్తి అవార్డును, సాహిత్య  అకాడెమీ అనువాదం అవార్డునీ, కువెంపు జాతీయ అవార్డునీ , పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాలను అందుకున్నారు.

2016 లో విశాలాంధ్ర పబ్లిషర్స్ 40 కథలతో వీరి కథా సంకలనం ప్రచురించింది.

సాహిత్యంవైపు తనను మళ్ళించిన పరిస్థితుల గురించీ, చదివే పుస్తకాలగురించీ, తన రచనల గురించీ ఈ సంభాషణలో భాగంగా సత్యవతి గారు మాట్లాడారు.

To buy the book -

https://www.telugubooks.in/collections/top-rated-telugubooks/products/satyavathi-kathalu?_pos=1&_sid=65a68b028&_ss=r

* For your Valuable feedback on this Episode - Please click the below link

https://bit.ly/epfedbck

Harshaneeyam on Spotify App –http://bit.ly/harshaneeyam

Harshaneeyam on Apple App –http://apple.co/3qmhis5

*Contact us - [email protected]

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp