PLAY PODCASTS
కథ - 2023: వాసిరెడ్డి నవీన్ గారు
Season 3 · Episode 180

కథ - 2023: వాసిరెడ్డి నవీన్ గారు

Harshaneeyam · Harshaneeyam

October 5, 202440m 17s

Audio is streamed directly from the publisher (dts.podtrac.com) as published in their RSS feed. Play Podcasts does not host this file. Rights-holders can request removal through the copyright & takedown page.

Show Notes

'కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథతో పాటు గత నలభై ఏళ్ళు గా నడుస్తున్నారు. వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక వేదికల్లో తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు. కేంద్ర సాహితీ అకాడమీ సభ్యులుగా అనేక సంవత్సరాలు సేవ చేశారు . 1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, గత ముప్ఫయి నాలుగేళ్ళుగా ప్రతి సంవత్సరం ప్రచురితమైన కథలనన్నిటినీ ప్రసిద్ధ కవి , రచయిత , పాపినేని శివశంకర్ గారి సహకారంతో చదివి , ఎన్నుకుని ఒక సంకలనంగా వెలువరిస్తున్నారు. ఇంగ్లీష్ లో కాకుండా ఇంకా వేరే ఏ భాషలో కూడా ఇలా ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా ఎన్నిక చేసిక కథలు ఒక పుస్తకంగా వెలువడిన దాఖలాలు లేవు .

ఆదివారం అక్టోబర్ ఆరో తేదీన కథ-2023 ఆవిష్కరణ సభ ఖమ్మంలో జరగనుంది .

ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూ లో నవీన్ గారు, కథ సంకలనంలో కథల సేకరణ , ఎంపిక, ఎడిటింగ్ గురించి, కథ - 2023 ప్రత్యేకత గురించి మాట్లాడారు .

కథ సంకలనాలను చదవడానికి కథానిలయం లింక్ -

https://shorturl.at/OKx6M

* For your Valuable feedback on this Episode - Please click the link below.

https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - [email protected]


***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp